నిద్ర మత్తు రాజు [ Sleeping King ]

Login to Play your Story!


అనగనగ ఒక రాజు మహా నిద్రాలోలుడు. కానీ ఆ రాజు ఆ అలవాటు మానుకోవాలని ప్రయత్నిస్తే వేరొకరికి కొరడా దెబ్బలు తగిలాయట. వినండి ఎందుకో! Once upon a time there was a king who has sleeping addiction. He want to change his habit but it resulted in lashes for someone else. Listen why! 

మాట తీరు [ Speaking style ]

Login to Play your Story!


ఎంతటి వారికయినా మాట తీరు చాలా ముఖ్యం. మాట తీరుతో ఒక దేశాన్నే జయించవచ్చు! రామశర్మ అనే ఒక వైద్యుని కథ వినండి, మీకే అర్ధమవుతుంది..  For everyone in this world, speaking style plays important role on their relationships. Listen to this story about a doctor called Ramasharma, you will know how! 

కాకి కథ [ Thirsty Crow ]

Login to Play your Story!


కాకి కథ బాగుంది కదా? మీ పిల్లలు కూడా ఇలాగె కథలు చెప్తారా? ఆ కథలు మీరు ప్రపంచానికి వినిపించే ఆలోచన ఉంటే, ఇదే మా పిలుపు. 

అది ఇప్పుడు 1, 2, 3 లెక్క పెట్టినంత సులువు.. ఇలా చెయ్యండి:

  1. పిల్లలతో నిశ్శబ్ద ప్రదేశంలో మీ ఫోన్ లో చదివించండి లేదా పాడించండి 
  2. ఆ ఆడియో ని మాకు పంపించండి
  3. పిల్లల ప్రపంచం ద్వారా ప్రపంచానికి మేము పరిచయం చేస్తాము!

Did you like the story? Do you want your kids stories or songs to be heard by the world? Then, here is our call for parents who want your kids voice to be heard by the world! Its so easy as 1,2 and 3!

  1. Have your kid read a story or sing a song in a quite environment using any recording device
  2. Send the audio file to us through our website
  3. That’s it, we publish the story in our “Kids world” section! 

నూతిలోని నీళ్లు [ Water in the well ]

Akbar Birbal Stories in Telugu

Login to Play your Story!


ఒకనాడు ఒక జమిందారుకి మరియు ఒక రైతుకి ఒక నుయ్యి గురించి చిన్న తగాదా వచ్చింది. దానిని బీర్బల్ చాల తెలివితో పరిష్కరించాడు. అది ఏమిటో ఇప్పుడు వినండి!

Once upon a time, there was a quarrel between a Landlord and a farmer. We know Birbal can solve any problem with ease, listen to this story to know how!

నాణాల సంచి [ Coins bag]

Login to Play your Story!


తగువులు తీర్చడంలో బీర్బల్ కి సాటి లేరు! ఒక నూనె వ్యాపారి మరియు కసాయివాడు ఒకరు దొంగంటే మరొకరు దొంగ అనుకున్నారు. మరి బీర్బల్ ఎలా తగువు తీర్చాడో మీరేయ్ వినండి!

Birbal is at his best to resolve a conflict between oil merchant and butcher who throw allegations on each other as thieves! Listen how Birbal resolved this..