వింత పావుకోళ్ళు [ Strange Sandals ]


పావుకోళ్ళు అనగా చెప్పులు అని ఒక అర్ధం. అవి ఒక వింత పావుకోళ్ళు, మంత్రించిన ఈ పావుకోళ్ళు నాగన్న అనే ఒక చిన్న వ్యాపారిని రాజును చేసాయి! ఎలా అంటారా? వినండి మరి…

There was a strange magical pair of sandals been presented to Naganna by a guest. Naganna was a small merchant, after receiving this sandals, series of events occurs and Naganna becomes king! Listen further to know how…

Source – Chandamama February, 1950 magazine

రోజా సుందరి [ Rose Beauty ]


ఈ కథ ఒక అందమయిన రాకుమారి రోజా సుందరి గురించి. ఈ రోజా సుందరి వరపుత్రిక. తన జీవన గాథే ఈ కథ. ఆలకించండి మరి!

This story is about a princess called Rose Beauty. Rose Beauty is a god’s gift, her life goes through interesting turn of events! Listen further… 

Source – Chandamama February, 1950 magazine

హిరణ్యకుడు [ Hiranyakudu ]


ఈ కథ మనకి చెప్పే నీతి ఏమంటే, “ఆపదలో ఆదుకునే వాడే నిజమయిన స్నేహితుడు”

This is a story demonstrates the moral – “A friend in need is a friend indeed”

Source – Panchatantra Kathalu 

తోడేలు ఉపవాసం [Wolf Fasts for a Day]


ఈ కధలో ఒక తోడేలు అవకాశాలు వచ్చినప్పుడు ఎలా వాటిని ఉపయోగించుకోలేదో తెలుపుతుంది. మరి వినండి!

A lone wolf is hungry and comes across various animals. But it cannot make use of the opportunities. Take a listen!  

Source – Balamitra Kathalu, 2017

మూడు వరాలు [ Three Wishes ]


ఈ కధ ఒక పిసినారి మరియు అతని భార్య గురించి. వారు ఎలా జాలి గుండె కల వారుగా మారారో ఈ కధ చెప్తుంది. మరి వినండి!

This is a story of a miser and his wife. After a strange incident, they turn into generous people. Listen further to know what is that incident… 

Source – Balamitra Kathalu, 2017