అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!

అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు!


2021వ సంవత్సరం మనందరికి ఆయురారోగ్యాలు, ఆశలు, ఆశయాలు సాధించుకునే సంవత్సరం కావాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.


శ్రోతలు కథలు వినడానికి సులువైన పద్దతి కల్పించాలని, మా ప్రయత్నంగా ఈ సంవత్సరం కొత్త Android, iOS Apps ప్రవేశపెట్టబోతున్నాము. వాటి పూర్తి వివరాలు త్వరలోనే విడుదల చేస్తాము. ఇది కేవలం మీ అందరి అభిమానం, ప్రోత్సాహం వల్లనే సాధ్యం అవుతుంది.

మీరు ఇలాగే మా కథలను ఆదరిస్తారని ఆసిస్తూ, 2021 కి నాంది పలుకుతూ,

కథచెప్త బృందం నించి

– మీ అభిలాష్

Sanjeevudi Chamatkaram
Audio Player