చందమామ కథలు

పరోపకారి పాపన్న అన్ని అధ్యయాలు!

స్వార్థం నిండిన ఈ లోకంలో పరోపకారులని ఒక వింతగానే చూస్తారు మరి, కానీ వారే మంచి కీర్తిమంతులు అవుతారు. పాపన్న కథలు దీనికి నిదర్శనం. నిస్వార్థభరిత తన పరోపకారాలు తనకు చెడు కంటే మంచే జరుగుతుంది.

అతని కథలు సంపుటి నించి ఒక 15 అధ్యాయాలు మీ చేతి వేళ్ళ దగ్గరకు అందించాము..

మీకు నచ్చిన కథలు మాకు సూచిస్తే వాటిని ఆడియో రూపంలో అందించడానికి కృషి చేస్తాము. అంతవరకూ వింటూనే వుండండి…

పరోపకారి పాపన్న [ The Samaritan ]

పక్కవారికి సహాయం చేయడం అంటే అతనికి ఏంటో ఇష్టం. ఒకరికి కష్టం వచ్చిందంటే తాను ఎంతో బాధపడతాడు, ఆ కష్టాన్ని తీర్చేవరకూ ఊరుకోడు. చిన్న, పెద్ద, ముసలి తారతమ్యం లేకుండా ఒళ్ళు మరచి సహాయం చేస్తాడు. పరులకోసమే బ్రతుకుతాడు కాబట్టి అతనికి “పరోపకారి పాపన్న” అన్న పేరు చిరస్థాయిగా మిగిలిపోయింది. ఆ “పరోపకారి పాపన్న” పరోపకారాలు ఒక్కొక్కటిగా మీకు అందిస్తాము ..!

వింటూనే ఉండండి!

జ్వాలాద్వీపం ప్రజల నించి ప్రకటన!

తెలుగు ప్రజలకు జ్వాలా ద్వీపం వాసుల నించి ఒక ముఖ్య గమనిక..! అత్యంత ఉత్కంఠతో కూడుకున్న మిగతా భాగాలు మీకు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఉగ్రాక్షుడు వాటిని మాయం చేసేలోగా వినండి!

Click here to enjoy the content here

Source – Chandamama Kathalu

జ్వాలాద్వీపం [ Burning Island ]

మీకు ప్రయాణం అంటే పడదా? మన తెలుగు మాధుర్యం రుచి చూడాలనుకుంటున్నారా? మీ ప్రయాణం మరింత ఆనందదాయకం చేయడానికి చందమామ వారి జ్వాలాద్వీపం అనే ఒక అద్భుతమయిన జానపద కథ మీ ముందుకు తీసుకు వస్తున్నాం! వింటూనే ఉండండి…!

Is your journey boring? Do you want to enjoy Telugu books on the go? To make your journey more interesting, we are presenting new book called “Burning Island” by Chandamama! Keep listening

Click here to preview the content here

Source – Chandamama Kathalu