వారాంతం స్పెషల్!

మా కొత్త బారిస్టర్ నవలను విశేషంగా ఆదరించినందుకు ధన్యవాదాలు! మీలో చాలా మంది తరువాయి భాగాలు ఎప్పుడా అని అడిగారు, ఇదిగో తరువాయి ఐదు భాగాలు మీకోసం సిద్ధం! మీ వారాంతంలో బోర్ కొడితే మా పార్వతీశం మిమ్మల్ని బాగా నవ్విస్తాడు, వినండి మరి!

🎓బారిస్టర్ పార్వతీశం – ⚡️కొత్త భాగాలు 📖

బారిస్టర్ అవ్వాలనే కృతనిశ్చయంతో లండన్ బయలుదేరాడు పార్వతీశం! మొదటిసారి అంతటి దూర ప్రయాణం. ఎదో పక్కనే ఉన్న పట్నం అనుకున్నాడు కాబోలు! తెగ తిప్పలు పడ్డాడు సుమండీ! అంత్యంత హాస్యభరితమయిన ఈ భాగాలు వింటుంటే పొట్ట చెక్కలవ్వడం తథ్యం! విని మీరే చెప్పండి మరి!

ముత్తు కలలు [ Muthu’s Dreams]

“కలలు నిజం కావు, అవి సాద్య పడవు. కావున కలలు కనడం తప్పు”.

క్షమించండి ఇది నా మాట కాదు. కలలు కనడం ఆపు అని మీకెవరన్న చెప్తే మీరు ఏమంటారు? ఈ కథలోని ముత్తుకి అలంటి సన్నివేశం ఒకటి ఎదురయింది, ఆ సన్నివేశం ఏమిటో మీరు వినండి. విన్నాక కలలు కనడం సరయినదో కాదో చెప్పండి.


Login to Play your Story!

చిన్నారి కప్పు షికారు

అది ఒక చిట్టి చిన్నారి కప్ప! ఒకనాడు నీటిలో ఆడుతుండగా ఒక ఏనుగు పైకి చేరింది, పైనించి చూసే సరికి భయమేసి కిందికి దూకలేదు దాంతో అడివంతా తిరగవలసి వచ్చింది! దాని సాహసములు వినండి మరి!


Login to Play your Story!

బంగారు లోయ – ⚡️కొత్త భాగాలు

అదృశ్య రూపంలో వెళ్లిన వినోదుడు ఒక మహాముని ముందర స్పృహ లేకుండా పడి ఉన్నాడు. ఆ ముని ఎవరు, అతని కథ ఏమిటి? పుచ్చకాయలతో ముడిపడి ఉన్న ఈ చిత్రమయిన మలుపును తప్పక వినాల్సిందే!