రామాయణం అయోధ్యకాండ – 1
Login to Play your Story!
దశరధుడు రాముడికి పట్టాభిషేకం చేసేందుకు సకల సన్నాహాలు చేయనారంభించాడు. అయోధ్య మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఆ సన్నివేశాలన్నిటినీ ఈ భాగంలో వినొచ్చు…
దశరధుడు రాముడికి పట్టాభిషేకం చేసేందుకు సకల సన్నాహాలు చేయనారంభించాడు. అయోధ్య మొత్తం పండగ వాతావరణం నెలకొంది. ఆ సన్నివేశాలన్నిటినీ ఈ భాగంలో వినొచ్చు…
మేనక విశ్వామిత్రుడికి ఎలా తారస పడింది? భగ్నమయిన విశ్వామిత్రుడి తపస్సు చివరికి ఫలించిందా?
సీత స్వయంవరం విశేషాలు, రాముడు శివధనస్సును భంగం చెయ్యడం, పరశురాముడు రాముడిని విష్ణు ధనుస్సు విరవమని సవాలు చేసిన సన్నివేశం ఈ భాగంలో వినొచ్చు…
క్షత్రియుడయిన విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి ఎలా అయ్యాడు? త్రిశంకుస్వర్గం అంటే ఏమిటి? అది ఎలా వచ్చింది? విశ్వామిత్రుడికి వసిష్ఠుడికి మధ్య వైరం తగ్గిందా? ఈ కథ వింటే తప్పక సమాధానం దొరుకుతుంది…
తాటకను సంహరించాక రామ లక్ష్మణులు, విశ్వామిత్రులు మిధులనగరమునకు పయనిస్తారు. మధ్యలో ఎందరో మహానుభావులను కలుస్తారు. ఈ కథలో విశ్వామిత్రుడు అతని వంశీకుల చరిత్ర క్లుప్తంగా ఉంటుంది..
విశ్వామిత్రుడి యాగం సఫలం కావడం, రాముడు తాటాకిని సంహరించడం, మరెన్నో సూక్ష్మ వివరములతో ఈ భాగం…