Balamitra Kathalu

చీకటి [Darkness]

Login to Play your Story!

ఇదొక వింత కధ. హిమాలయాల్లో ఒక జాతి వారికి చీకటి అంటే భయం. ఆ భయం ఎలా పోయింది? వినండి!

This is a strange story. A tribe in Himalayas feared darkness. Find out how they got rid of it!

జీవనాధారం [ Livelihood ]

Login to Play your Story!


రామశాస్త్రి గారు వెంకటాపురంలో ఒక్కగానొక్క పురోహితుడు. ఆయన తరచూ ప్రజలను అక్కర్లేని శాంతిపూజలు లాంటివి చేయించి సంభావన పుచ్చుకునేవారు! ఒకనాడు చంద్రన్న జీవనాధారం ఆవును సంభావనగా స్వీకరిద్దామని పథకం పన్నగా ఎం జరిగిందో వినండి

Ramasastri is a renowned priest in Venkatapuram village. Often he misleads people by suggesting unwanted rituals and accepts fees. One day he eyes at Chandranna’s cow which is the only livelihood for his family. Listen further to know what happens..

Source – Balamitra Kathalu

అన్నిటికంటే ఇష్టమయినది [ Most Loving thing ]

Login to Play your Story!


బీర్బల్ తెలివి తేటలకు వేరొకరు సాటిరారు కాబోలు! అక్బర్ మహారాజు తన భార్యకు విధించిన ఒక కఠినమైన శిక్షను బీర్బల్ తెలివిగా తేలిక పరిచాడు. వినండి మీకే తెలుస్తుంది.

I think Birbal smarts has no match! One day, Akbar ordered his wife due to her mischievousness asks go to her birth place. Birbal eases the situation with this clever idea. Listen further!

దక్షిణ [ Offerings ]

Login to Play your Story!


మనం సాధువుల దగ్గరకి వెళ్ళినప్పుడు ఎవరి తాహతుకు తగ్గట్టు వారు దక్షిణ చెల్లిస్తాము కదా, ఎందుకు? ఈ కథ వింటే ఒక సమాధానం దొరుకుతుంది.

Why do we offer gifts that they are capable to Sadhus we come across? Listen to this story to know for an answer..

బంద్ [ Strike ]

Login to Play your Story!


బందులు వల్ల జరిగే అనర్దాలు, అసౌకర్యాలు అనేకం; ఒక వ్యవస్థని స్తంబింపచేస్తుంది. అలాంటి బందుల గురించి ఈ చిన్ని కథ.

Band or Strikes are bad, they halt overall system and causes enormous losses all around. This short story is about them, listen further..

Source – Balamitra Kathalu